గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన పూజితా పున్నడ

0
505
పూజితా పున్నడ

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన పూజితా పున్నడ.

అనంతరం పూజితా పున్నడ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని పూజిత గారూ అన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. యాక్టర్ అనిల్ అదిల్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఫిల్మ్ నగర్ లో తన నివాసం లో మూడు మొక్కలు నాటిండ్రు.అనంతరం మరో ముగ్గురు ( డైరెక్టర్. చాణిక్య చిన్న… వై.స్. కృష్ణ… కుమార్ .పి. ర్. ఓ)లు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ మొక్కలు నాటాలని పూజిత పున్నడ పిలుపునిచ్చారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here