శేఖర్ కమ్ముల కి పితృ వియోగం

0
23
శేఖర్ కమ్ముల తండ్రి

ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89) ఈ ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో శేఖర్ కమ్ముల తండ్రి అంత్యక్రియలు జరుగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here