హీరో వంశీ యకసిరి పుట్టిన రోజు సందర్భంగా “మే16” చిత్రం యొక్క ఫస్ట్ లుక్ విడుదల

0
417
Ninnu Talachi Hero Vamsi Yakasiri

వంశీ యకసిరి, నిన్ను తలచి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన హీరో. ఆ సినిమా విజయం తరువాత వంశీ యకసిరి వరుస సినిమాలు చేస్తున్నారు. ధర్మ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో “మే16” అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ను తెరకెక్కిస్తున్నారు, షూటింగ్ చివరి దశలో ఉన్న “మే16” చిత్రం  యొక్క ఫస్ట్ లుక్ ని ఈ రోజు వంశీ యకసిరి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ సినిమాకు కెమెరా ధర్మ, సంగీతం : సత్య, నిర్మాతలు : శివ నగేష్, నేదురుమల్లి అజిత్ రెడ్డి, కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం : ధర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here