ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ మ్యాగజైన్ విశేషాలు..!!

0
395
ఈ వారం సూపర్ హిట్ మేగజైన్

సూపర్ హిట్ మేగజైన్ ఈ వారం లేటెస్ట్ ఎడిషన్ టాలీవుడ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో సిద్ధంగా ఉంది. అందులోని ఈ వారం విశేషాలు… మెగా స్టార్ చిరంజీవి న్యూ లుక్ కవర్ పేజీ. నందమూరి అభయ్ రామ్ బర్త్డే సిడిపి పోస్టర్, యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 21 లో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె..ఆ చిత్ర విశేషాలు. అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’ పోస్టర్, సూపర్ కిడ్ సితార ఘట్టమనేని ఇంటర్వ్యూ, శివ కుమార్ బి దర్శకత్వంలో రూపేష్ కుమార్ చౌదరి హీరోగా వస్తున్నా యాక్షన్ థ్రిల్లర్ ’22’ చిత్రం పోస్టర్, పంజా వైష్ణవ తేజ్ ఉప్పెన లోని నీ కన్ను నీలి సముద్రం పాత 92 మిలియన్ వ్యూస్ పోస్టర్, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా పోస్టర్, ఆకాష్ పూరి రొమాంటిక్ బర్త్డే పోస్టర్ తో పాటు హీరో నారా రోహిత్ బర్త్డే సిడిపి పోస్టర్ లు ఆకర్షణీయ డిజైన్ లలో ఆకట్టుకుంటున్నాయి.

వెర్సటైల్ స్టార్ సూర్య హీరో గా వెట్రిమారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న వాడివాసల్ ఫస్ట్ లుక్ పోస్టర్, హీరో విజయ్ ఆంటోనీ బ్లాక్ బస్టర్ బిచ్చగాడు కు సీక్వెల్ గా వస్తున్న బిచ్చగాడు 2 ఎక్సక్లూసివ్ పోస్టర్స్ అలరిస్తాయి. ఇంకా ఈ వారం జన్మదినం జరుపుకుంటున్న బ్లాక్ బస్టర్ దర్శకుడు బి గోపాల్, క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ, స్టైలిష్ దర్శకుడు వంశి పైడిపల్లి, సక్సెస్ఫుల్ హీరో విజయ్ ఆంటోనీ మరియు నవరస నటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ గురించి ప్రత్యేనా పుట్టినరోజు కధనాలు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన టాలీవుడ్ ప్రముఖుల గురించిన ఆర్టికల్ తో సరికొత్త ఎడిషన్ సూపర్ హిట్ మేగజైన్ సిద్ధంగా ఉంది.

ఈ – మేగజైన్ కోసం క్లిక్ చేయండి:

http://superhit.industryhit.com/2761222/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-7th-Aug-2020#page/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here