గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటుడు వైష్ణవ్ తేజ్ (ఉప్పెన సినిమా )

0
556
Hero Panja Vaishnav Tej

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మైత్రి మూవీస్ నిర్మాత లలో ఒకరు అయిన రవి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన ఉప్పెన సినిమా హీరో వైష్ణవ్ తేజ్.

ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టి మా అందరి చేత మొక్కలు నటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.ఈ సందర్భంగా DOP Shyam Dutt ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని అదే విధంగా అందరు కూడా భాద్యతగా మొక్కలు నాటాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here