నా మొఖం చూసో!.. మా సినిమా చూసో! భీమవరం టాకీస్ చూసో! Subscribe చేసిన వారి అందరికి ధన్యవాదాలు, ఎప్పుడు కొత్త వరవడి కి పట్టం కట్టే తెలుగు ప్రేక్షకులు ఈ ATT కి నీరాజనం పలికారు.
ఒక కొత్త క్రియేటివిటీ/technology ని ప్రవేశపెట్టినప్పుడు . కొన్ని సాంకేతికంగా సమస్యలు ఎదురు అవుతాయి.కొత్తగా ప్రేక్షకులకు అలవాటు చేయటానికి కొంచెం టైమ్ పడుతుంది, మాకు తెలిసిన./ఎదురైన కొన్ని చిన్న చిన్న సాంకేతిక లోపాలను సరి చేసుకుని అతి త్వరలో నెక్స్ట్ కొత్త సినిమాతో మీ ముందు ఉంటాం.
మన సినిమా చూడాలి అంటే కచ్చితంగా మంచి కథ కంటెంట్ ఉండాలి.
ATT అనేది భవిషత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి..నా ఈ భీమవరం టాకీస్ ATT ఎక్సక్లూజివ్ గా నా సినిమాలు కోసం పెట్టుకున్నాను…త్వరలో మా నిర్మాతల మండలి లో ఒక ATT ని పెట్టటం కోసం ప్లాన్ చేస్తున్నాం..అప్పుడు చిన్న బడ్జెట్ నిర్మాతలు అందరికి అందుబాటులో ఉంటది..
అమ్మడు కుమ్ముడు నిర్మాత దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ: నా సినిమా థియేటర్స్ లో విడుదల కాకపోయినా ఈ ATT ద్వారా విడుదల అవ్వటం వలన నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తున్నా అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుర్రం విజయకుమార్ మాట్లాడుతూ: మేము కష్టపడి తీసిన సినిమా ప్రేక్షుకుడు చుస్తే ఆ ఆనందం థ్రిల్ వేరే గా ఉంటది మేము మళ్ళీ ఇలా కలెక్షన్స్ చూస్తాం అనుకోలేదు మా లాంటి చిన్న నిర్మాతలకు ATT అనేది గొప్ప వరంఅన్నారు. భీమవరం టాకీస్ ATT వారికి ధన్యవాదాలు..