ట్విట్టర్ లో 1 కోటి మంది ఫాలోవర్స్ మార్క్ దాటిన తొలి సౌత్ హీరో సూపర్ స్టార్ మహేష్

0
37
Superstar Mahesh Is The First South Indian Hero To Have 10 Million Followers In Twitter

సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్ లో కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్ లో మహేష్ ను 1 కోటి మంది ఫాలో అవుతున్నారు. దీనితో ట్విట్టర్ లో కోటి మందికి పైగా అత్యధిక ఫాలోయర్స్ ఉన్న సౌత్ ఇండియన్ హీరో గా మహేష్ రికార్డ్ సృష్టించారు. తన అకౌంట్ ద్వారా అభిమానులు, ఫాలోవర్స్ తో అభిప్రాయాలను, సినిమా విశేషాలను పంచుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సమస్యల పై సామాజిక స్పృహ పెంచేలా ట్వీట్ చేస్తుంటారు మహేష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here