కొన్ని బంధాలను మాటల్లో వర్ణించలేము : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

0
210
Mega powerstar Ramcharan on Fathers day

నేడు ఫాదర్స్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు తమ తండ్రులతో అనుబంధాలను సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా ప్రేక్షకులతో పంచుకుంటుండగా, కాసేపటి క్రితం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి చిన్నతనంలో, అలానే ప్రస్తుతం దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ‘కొన్ని బంధాలను మాటల్లో వర్ణించలేము, హ్యాపీ ఫాథర్స్ డే, లవ్ యు నాన్న’ అంటూ చరణ్ తన పోస్ట్ లో తెల్పడం జరిగింది……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here