‘యు ఆర్ ద బెస్ట్ ఫాదర్ నాన్న’ : సితార ఘట్టమనేని

0
639
sitara Ghattamaneni

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార ఘట్టమనేని కాసేపటి క్రితం తండ్రి మహేష్ బాబుకు ఒక వీడియో బైట్ ద్వారా ఫాథర్స్ డే విషెస్ తెల్పడం జరిగింది. తాను స్వయంగా వేసిన ఒక పెయింటింగ్ తో పాటు ఒక చిన్న పోస్ట్ ను కూడా చదివి వినిపించిన సితార.

‘నాన్న మీరంటే నాకు ఎంతో ఇష్టం, అలానే అన్నయ్యకు నాకు మీతో గడిపిన సమయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యు ఆర్ ది బెస్ట్ ఫాదర్ నాన్న’ అంటూ సితార చెప్పడం జరిగింది. కాగా ప్రస్తుతం ఆ వీడియో పోస్ట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….. !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here