మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ లో ఈ వారం హైలైట్స్……!!

0
128
Superhit Magazine this week

ఈ వారం సూపర్ హిట్ సంచిక ఈ మ్యాగజైన్ రూపంలో పలు సినిమాల లేటెస్ట్ విశేషాలు. లెజెండరీ యాక్టర్ డేరింగ్ డాషింగ్ హీరో నటశేఖర ‘సూపర్ స్టార్ కృష్ణ‘ గారి జన్మదిన ప్రత్యేక కవర్ పేజీ పోస్టర్ తో పాటు ఆయన సినీ కెరీర్ విశేషాలు. సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట‘ ఫస్ట్ లుక్ పోస్టర్. ‘ఉప్పెన’ ‘నీకన్ను నీలి సముద్రం’ సాంగ్ 60 మిలియన్ల వ్యూస్ అందుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్ తో పాటు ఆ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విశేషాలు. డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ బర్త్ డే సందర్భంగా ఆయన మూవీ కెరీర్ విశేషాలు, నిర్మాతను రారాజుగా భావించే లెజెండరీ నటులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారే తనకు ఆదర్శం అంటున్న గ్రేట్ ప్రొడ్యూసర్ సి అశ్వినీదత్ చెప్పిన పలు ఆసక్తికర విశేషాలు.

‘వి’ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ‘చూస్తున్నా చూస్తున్నా’ సాంగ్ 4 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకున్న సందర్భంగా ఆ సినిమా సంగతులు. ఇటీవల సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికెట్ అందుకున్న అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘నిశ్శబ్దం’ సినిమా గురించిన విశేషాలు. 14 వేల మందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన తలసాని ట్రస్ట్, అలానే సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం బెస్ట్ పాలసీ రూపొందిస్తుందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించిన పలు విషయాలతో పాటు పలు ఇతర లేటెస్ట్ మూవీ విశేషాలు, పోస్టర్లతో కూడిన ఈ వారం సూపర్ హిట్ సంచిక ప్రస్తుతం మార్కెట్ లో లభ్యం అవడంతో పాటు, ఇటు ఈ మ్యాగజైన్ రూపంలో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సూపర్ హిట్ చదవండి పలు సినిమాల లేటెస్ట్ విశేషాలు తెలుసుకోండి….!!

http://superhit.industryhit.com/2694634/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-12th-June-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here