జగపతి బాబు నిత్యావసర సరుకులు, మాస్క్ లు పంపిణీ

0
66
Hero Jagapathi Babu Distributed Daily needs

లాక్ డౌన్ సందర్భంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక , సినిమా నిర్మాణపు పనులు లేకుండా  ఇబ్బంది పడుతున్న సినిమా రంగంలోని మహిళలకు ,లైట్ మన్ లకు ఈరోజు ప్రముఖ నటుడు జగపతి బాబు నిత్యావసర సరుకులు , మాస్క్ లు పంపిణీ చేశారు . 400 మంది సినిమా కార్మికులకు బియ్యం , పప్పులు ,నూనె తదితర వస్తువులు జగపతి బాబు అందించారు . ఈ కార్యక్రంలో ప్రొడక్షన్ మేనేజర్ , భారతీయ జనతా పార్టీ నాయకుడు చంద్ర మధు జగపతి బాబు మేనేజర్ మహేష్ , సహాయకుడు రవి పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here