ఆ మార్క్ ను ఒకేసారి దాటిన చిరు, చరణ్

0
633
Megastar Chiranjeevi and Ramcharan reached this landmark at a time

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్యనే ట్విట్టర్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. చిరు తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ ఆకట్టుకుంటుంటే చరణ్ కూడా రెగ్యులర్ అప్డేట్స్ తో అభిమానులకి మంచి జోష్ ఇస్తున్నారు.

మెగా తండ్రి తనయులు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరినీ ట్విట్టర్ లో 5 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇద్దరూ ఈ మార్క్ ను ఒకేసారి దాటడం విశేషం. ఈ సందర్భంగా అభిమానులు ట్విట్టర్ లో #500KFollowersForChiruInTwitter, #500KTweeplesForRamCharan అని ట్రెండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here