కరోనా క్రైసెస్ చారిటీ కి కథానాయిక తమన్నా 3 లక్షల విరాళం

0
651
Tamannaah

సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం కు ప్రముఖ కథానాయిక తమన్నా 3లక్షల విరాళం అందించారు. ఈ 3 లక్షల రూపాయలను శనివారం నాడు ఆర్ టి జి ఎస్ ద్వారా కరోనా క్రైసెస్ చారిటీ కి కథానాయిక తమన్నా 3లక్షల విరాళం పంపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here