సి సి సి కి మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ 5 లక్షల విరాళం

0
838
Mega supergood films Annunced 5Lakhs

సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం కు ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ తరఫున ఆర్.బి.చౌదరి మరియు ఎన్.వి. ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా 5 లక్షల విరాళాన్ని అందించారు ఈ ఐదు లక్షల రూపాయలను శుక్రవారం నాడు ఆర్ టి జి ఎస్ ద్వారా సీసీసీ కి పంపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here