మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ లో ఈ వారం హైలైట్స్……!!

0
1119
Allu Arjun Pushpa First Look

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ అయిన ‘పుష్ప’ ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్స్ తో పాటు ఆ సినిమా వివరాలు….రూపేష్ కుమార్ చౌదరి హీరోగా ఎంట్రీ ఇస్తూ, బి.శివకుమార్ డెబ్యూ డైరెక్షన్ లో మా ఆయీ ప్రొడక్షన్స్ ’22’ మూవీ పోస్టర్… మెగాస్టార్ చిరంజీవికి ఏప్రిల్ 8వ తేదీతో ఉన్న అనుబంధం… ప్రస్తుతం లాకౌట్ నేపథ్యంలో మొన్నటి ఏప్రిల్ 5న జరిగిన లైట్స్ ఫర్ ఇండియా (దియా జలావ్) కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ తారల సంఘీభావం ఫోటోలు…. కరోనా బాధితులను ఆదుకునేందు సీసీసీకి, ముఖ్యమంత్రి సహాయనిధికి తమ గొప్పమనసుతో విరాళాలు అందించిన టాలీవుడ్ ప్రముఖుల వివరాలు… ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలొడ్డి పనిచేస్తున్న డాక్టర్లు, పోలీసుల గురించి సూపర్ స్టార్ మహేష బాబు పోస్ట్….

‘నిశ్శబ్దం’ సినిమా గురించి హీరోయిన్ అనుష్క చెప్పిన ఆసక్తికర సంగతులు ….. ప్రముఖ రచయిత క్యాథలీన్ ట్రెసి రచించిన ‘డైనమిక్ ఫౌండర్స్ ఆఫ్ 21 సెంచరీ’ పుస్తకంలో చోటు దక్కించుకున్న యువ పారిశ్రామిక వేత్త, టాలీవుడ్ నిర్మాత అయిన రామ్ తాళ్లూరి పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు… యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ ల లేటెస్ట్ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’ బ్లో అప్ తో పాటు ఆ సినిమా విశేషాలు….పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల ‘ఉప్పెన’ మూవీ గురించిన సంగతులతో పాటు లేటెస్ట్ టాలీవుడ్ మూవీ డిటైల్స్ గురించిన సంక్షిప్త సమాచారంతో కూడిన ఈ వారం సూపర్ హిట్ వారపత్రిక ఈ – మ్యాగజైన్ రూపంలో కూడా మీకు అందుబాటులో ఉంది…..!!

Superhit-Telugu-Cinema-EPaper-24th-April-2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here