‘మజిలీ‘, ‘వెంకీమామ’తో సూపర్ హిట్స్ సాధించిన యువసామ్రాట్ నాగచైతన్య అక్కినేని , ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో చిత్రాన్ని ‘గద్దలకొండ గణేష్’ లాంటి మాస్ హిట్ అందించిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట 14రీల్స్ ప్లస్ బ్యానర్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. యువసామ్రాట్ నాగ చైతన్య 20వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు అతి త్వరలో తెలియజేయనున్నారు.
Home న్యూస్ టుడే యువసామ్రాట్ నాగచైతన్య, సూపర్‌హిట్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో 14రీల్స్ ప్లస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్