మహానటి.. మచ్చలేని చందమామ

0
651

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ నిరూపించుకోవడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ జీవితాంతం అందరి మనసులో నిలిచిపోయేలా ఒక సినిమా చేయడం అంత సులువు కాదు. అయితే కీర్తి సురేష్ మాత్రం కెరీర్ లో చాలా తొందరగానే ఒక ఆణిముత్యం లాంటి మహానటి సినిమాని చేసి అందరి మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఒకే ఒక్క చూపుతో ఆకట్టుకునే ఈ మహానటి ఇప్పుడు సరికొత్త గ్లామర్ తో ఆకర్షిస్తోంది.

మహానటి కారణంగా అంచనాల డోస్ పెరగడంతో నెక్స్ట్ సినిమాలలో డిఫరెంట్ గా కనిపించాలని ట్రై చేస్తోంది. అందుకే ఇలా సరికొత్తగా నవ్వుతూ కొత్తగా ఎట్రాక్ట్ చేస్తోంది. వైట్ డ్రెస్ లో కీర్తి మచ్చలేని చందమామలా మెరిసిపోతోంది. నవ్వుతోనే కుర్రాళ్ళ మతిపోగెట్టేలా ఉంది. ఇక ఆమె వయ్యారాల ప్రజెంటేషన్ లో కూడా గ్లామర్ డోస్ పెరగకుండా చూసుకుంది. ఇక ప్రస్తుతం హిందీ మలయాళం తమిళ్ తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో నితిన్ రంగ్ దే సినిమాతో పాటు మిస్ ఇండియా అనే సినిమాలో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here