ఈఫిల్ టవర్ అందాల మధ్య ఆదా శర్మ……!!

0
547

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, తన ఆకట్టుకునే అందం, అభినయంతో యువకుల హృదయాలు కొల్లగొట్టిన భామ ఆదా శర్మ. ఇక ఇటీవల యాంగ్రి స్టార్ రాజశేఖర్ సరసన కల్కి సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు ఆదా శర్మ.

ఇకపోతే నేడు ఈ అందాల భామ, పారిస్ లో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన కట్టడం ఈఫిల్ టవర్ అందాలు కనపడేలా నైట్ ఎఫెక్ట్ లో ఒక ఫోటో దిగి, తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఆ ఫొటోలో ఈఫిల్ టవర్ తో పాటు ఎంతో అందంగా ఉన్న ఆదా పై పలువురు నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె కమాండో 3, బైపాస్ రోడ్ అనే రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here