హంస నందిని బికినీ ట్రీట్

0
1547

ప్రతిదినం నీ దర్శనం మరి దోరకునా.. అంటూ అప్పట్లో కళ్ళతోనే మాయ చేసిన బ్యూటీ హంస నందిని. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు దాటినా ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తోంది. ఇక చాలా రోజుల తరువాత కనిపించిన ఈ హాట్ గర్ల్ బ్లాక్ బికినీలో హార్ట్ బీట్ పెంచుతోంది.

ప్రతిదినం ఇలాంటి అందాల దర్శనం దొరకునా అని నెటీజన్స్ ఆ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు. గ్లామర్ విషయంలో పాజిటివ్ టాక్ కామెంట్స్ అందుకుంటున్న హంస చివరగా తెలుగులో గోపిచంద్ పంతం సినిమాలో కనిపించింది. అప్పుడప్పుడు ఇలాంటి హాట్ ఫొటోస్ తో ఆకర్షిస్తోన్న నందిని త్వరలో 35వ పుట్టినరోజును జరుపుకోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here