కార్లతో సైరా టైటిల్.. అమెరికాలో మెగా ఫ్యాన్స్ హంగామా

0
619
మెగాస్టార్ చిరంజీవి నటించిన హిస్టారికల్ ఫిల్మ్ సైరా నరసింహారెడ్డి హడావుడి మరికొన్ని గంటల్లో మరింత హీటెక్కనుంది. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా మెగా మూవీ పై హైప్ క్రియేట్ అయ్యిందని చెప్పవచ్చు. ముఖ్యంగా యూఎస్ లో మెగా అభిమానులు సైరా రిలీజ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఒక పిక్ నెటిజన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేస్తోంది.
పార్కింగ్ దగ్గర కార్లతో సైరా టైటిల్ ని తెలుగులో ఎట్రాక్టివ్ గా సెటప్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. దీన్ని బట్టి సైరా ఫీవర్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇంగ్లీష్ గడ్డపై ఖరీదైన కార్లతో తెలుగు సినిమా తెలుగు అక్షరాలు ఇలా కనిపిస్తున్న విధానం ఆడియెన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక అక్టోబర్ 2న విడుదల కానున్న సైరా నరసింహారెడ్డి ప్రీమియర్స్ ని ఒకరోజు ముందుగానే ప్రవాసులు వీక్షించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here