లక్ష్మి రాయ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు, రత్తాలు రత్తాలు అంటూ మాస్ ఆడియెన్స్ ముద్దుగా పిలిపించుకునే ఈ ముద్దగుమ్మ ఎప్పటికపుడు గ్లామర్ తో సరికొత్త ట్రీట్ ఇస్తుంటుంది. ఇటీవల బికినీ లుక్ లో కొత్త తరహా అందాల్ని ప్రజెంట్ చేసింది. వయ్యారి నడుముతో స్లిమ్ అయినట్లు చెప్పకనే చెబుతోంది.
14 ఏళ్ల సినీ కెరీర్ లో రత్తాలు గ్యాప్ లేకుండా తనకు నచ్చిన రోల్స్ లో కనిపిస్తోంది. ఆఫ్ సెంచరీకి దగ్గర్లో కూడా ఉంది. తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అంటూ భాషాబేధం లేకుండా అన్ని భాషల్లో నటిస్తున్న లక్ష్మి రాయ్ బాలీవుడ్ లో కూడా జూలీ 2 (2017) సినిమా చేసి గ్లామర్ డోస్ తో హీటెక్కించింది. ప్రస్తుతం లక్ష్మి ఒక కన్నడ సినిమాతో పాటు తమిళ్ లో కూడా ఓ మూవీ చేస్తోంది.