డుమ్మా కొట్టి బుక్కైన ప్రియదర్శి

0
503

ప్రస్తుత రోజుల్లో వ్యాయామం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా బిజీ బిజీగా తెరపై కనిపించే నటీనటులకు అది ఆరో ప్రాణంలా మారింది. హీరో, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని తేడా లేకుండా అందరూ వర్కౌట్స్ చేస్తున్నారు. ఇక ఒక గోల్ పెట్టుకుంటే జిమ్ ట్రైనర్ కి ఏ స్టార్ అయినా సరెండర్ అవ్వాల్సిందే.

రీసెంట్ గా జిమ్ కి పది రోజులు డుమ్మా కొట్టిన కమెడియన్ ప్రియదర్శికి ట్రైనర్ వద్ద బుక్కయ్యాడు. పనిష్మెంట్ లో భాగంగా డీప్స్ కొడుతూ అధిక బరువును మోయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని చెబుతూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా నెటీజన్స్ తో షేర్ చేసుకున్నాడు. ట్రైనర్ తనను ఇలా శిక్షనట్లు పేర్కొన్న ఈ యాక్టర్ తన తదుపరి సినిమాల కోసం కాస్త ఫిట్నెస్ తో ఉండాలని ట్రై చేస్తున్నాడు. మరి దర్శి నెక్స్ట్ సినిమాలో ఏ విధంగా కనిపిస్తాడో చూడాలి.

 

View this post on Instagram

 

That’s how @antony.arnoldfitnessgym punished me for skipping Workout for 10days! #StrengthTraining with Antony!

A post shared by Priyadarshi (@preyadarshe) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here