కృతి గ్లామర్ ఎటాక్

0
502

బోణి సినిమాతో 2009లో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఢిల్లీ భామ కృతి కర్బందా.  ఇప్పుడు బాలీవుడ్ లో తనకంటూ ఒక గ్లామర్ మార్క్ ను సెట్ చేసుకుంది. తెలుగు చివరగా రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో కనిపించిన కృతి ఆ తరువాత ఎక్కువగా బాలీవుడ్ సినిమాలతోనే బిజీ అయ్యింది.

రీసెంట్ గా కృతి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టైలిష్ పిక్స్ ఆడియెన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. టోర్న్ జీన్స్ లో గ్లామర్ ఒలకబోస్తోన్న పిక్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ఆమె హావభావాలు చాలా అందంగా ఉన్నాయనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం కృతి బాలీవుడ్ లో హౌస్ ఫుల్ 4 సినిమాతో పాటు మరి మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఇక కోలీవుడ్ లో వాన్ అనే సినిమా చేయడానికి ఒప్పుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here