‘నేనోరకం’ కు సెలబ్రీటీల ప్రమోషన్

0
7

సినిమాకు సరైన రిలీజ్ తో పాటు, ప్రమోషన్ కూడా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో సక్సెస్ అయిన ఏ సినిమాకైనా పబ్లిసిటీ ప్రత్యేకంగా ఉన్నప్పుడే ప్రేక్షకాదరణ లభిస్తోంది. తాజాగా “నేనోరకం” సినిమాకు సెలబ్రీటీల ప్రమోషన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. పూరీ , ప్రకాష్ రాజ్, పోసాని,సునీల్, రావు రమేష్ , అలీ ,సుమ,పృద్వీ, లక్ష్మి మంచు, ఆర్. నారాయణ మూర్తి లాంటి సెలెబ్స్ ఈ సినిమాకు కాన్సెప్ట్ బెస్డ్ గా ఇచ్చిన బైట్స్ ఇప్పుడు అందరినీ ఆక్టట్టుకుంటున్నాయి. ఇంతక ముందెన్నడు లేనంతగా సాయిరామ్ శంకర్ సినిమాకు ఈ తరహా పబ్లిసిటీ రావటం ఇదే మొదటిసారెమో.. శరత్ కుమార్ లాంటి సూపర్ స్టార్ సైతం కేవలం కంటెంట్ నచ్చి టాప్ హీరోల సినిమాలను కాదని మరీ ” నేనోరకం ” సినిమాను చేశారు. సినిమా కోసం స్వయానా హీరో సాయిరామ్ శంకర్ తో కలిసి ప్రమోషన్స్ లో కూడా పాల్గొనటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here