ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఏషియన్ గ్రూప్స్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ నారంగ్

0
457
ఏషియన్ గ్రూప్స్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ నారంగ్

సిడ్ గణేష్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు ఏషియన్ గ్రూప్స్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ నారంగ్ కు విత్తన గణపతిని అందజేసిన సిబ్బంది…..ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని అన్నారు .ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ జూబ్లీహిల్స్ లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటిండు. ఏషియన్ గ్రూప్స్ లో పని చేసే ఉద్యోగులందరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అభిషేక్ నామ తదితరులు పాల్గొన్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here