మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో శ్రీనివాసా చిట్టూరి భారీ చిత్రం

0
842

యూ టర్న్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ “ప్రొడక్షన్ నెం.3” ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి చెప్పారు. మ్యాచో హీరో గోపీచంద్ హీరో గా నటించే ఈ భారీ చిత్రానికి మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తారు. హై బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ ప్రెస్టీజియస్ మూవీ కి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు.

ఈ చిత్రానికి…

సమర్పణ: పవన్ కుమార్

నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ నంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here