అమెజాన్ ప్రైమ్ లో మరియు ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ చిత్రం.

0
35
Son of is now streaming on both Amazon Prime and Aha OTT
Son of is now streaming on both Amazon Prime and Aha OTT

అమెజాన్ ప్రైమ్ లో మరియు ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ చిత్రం.

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ పై బత్తుల సతీష్ దర్శకత్వంలో మీరా రాజ్ హీరోయిన్ గా సాయి సింహాద్రిని హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’ ఫిబ్రవరి 27న విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. తండ్రి పాత్రలో వినోద్ కుమార్, కొడుకు పాత్రలో సాయి సింహాద్రి అద్భుతమైన నటనతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసారు. ఇప్పుడు ఈ చిత్రం హనుమాన్ మీడియా సంస్థ ద్వారా ఆహా ఓటిటి లో ప్రదర్శింపబడుతోంది. అయితే ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ చిత్రం ఫిబ్రవరి 27న విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. తండ్రి కొడుకుల ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి అని, క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది అని, నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి అని కొనియాడారు. మొదటి భాగం అంత పల్లెటూరు అందాలతో, శారద సరదాగా మంచి కామెడీ సన్నివేశాలతో సాగుతూ ఇంటర్వెల్ ట్విస్ట్ తో అదరకొడతాడు. రెండో భాగంలో తండ్రి కొడుకుల ఎమోషనల్ సీన్స్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్ తో గొప్పగా నిర్మించారు ‘సన్ ఆఫ్’ చిత్రాన్ని.

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో మరియు ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది.

థియేటర్స్ లో సూపర్ హిట్ అయినా ఈ చిత్రాని ఓటిటి లో తప్పక చుడండి అని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

మూవీ: సన్ ఆఫ్

నటీనటులు: వినోద్ కుమార్, సాయి సింహాద్రి, మీరా రాజ్, విష్ణు ఇంటూరి తదితరులు

ఎడిటింగ్: అమర్ నాథ్

సంగీతం: రిషి ఎం

సినిమాటోగ్రఫీ: VRK నాయుడు

దర్శకత్వం: బత్తుల సతీష్

నిర్మాత: సాయి సింహాద్రి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here