ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ రూపొందించిన జీరో బడ్జెట్ షార్ట్ ఫిల్మ్ “అమ్ములు”కు అనూహ్య స్పందన!!

0
61
Dheeraja Appaji

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ రూపొందించిన జీరో బడ్జెట్ షార్ట్ ఫిల్మ్ “అమ్ములు”కు అనూహ్య స్పందన!!

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ అప్పాజీ తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన లఘు చిత్రం “అమ్ములు”. The CRY never heard – The TEARS never seen” అనే ట్యాగ్ లైన్ తో 7 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సందేశాత్మక చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే వెయ్యి “ఆర్గానిక్ వ్యూస్” రాబట్టిన ఈ షార్ట్ ఫిల్మ్ లోని మెసేజ్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. మొదటి ప్రయత్నంలోనే రచయితగా, దర్శకుడిగా, నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న అప్పాజీని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. వెంకట్ విహారి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అందించిన ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే-నిర్మాణం-దర్శకత్వం: ధీరజ అప్పాజీ!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here