`దేవీశ్రీ ప్ర‌సాద్` మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్‌

0
414

శ్రీ కిషోర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న థ్రిల్ల‌ర్ మూవీ `దేవిశ్రీప్రసాద్‌`. మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్, పూజా రామ‌చంద్రన్, ధ‌న్‌రాజ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌వీ రాజు, ఆక్రోష్ నిర్మాత‌లు. ప్రస్తుతం నిర్మాణాంత‌ర కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి.

స్టార్ క‌మెడియ‌న్ అలీ ఈ మూవీ మోష‌న్ పోస్ట‌ర్‌ని లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా అలీ మాట్లాడుతూ -“పోస్ట‌ర్ ఆస‌క్తి రేకెత్తించింది. తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించే థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది“అన్నారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయ‌ని నిర్మాత‌లు ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here