న్యూస్ టుడేప్రెస్ నోట్స్ హిందూపురం కోవిడ్ బాధితుల కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ By I H - May 13, 2021 0 263 Facebook Twitter Pinterest WhatsApp హిందూపురం కోవిడ్ బాధితుల కోసం 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్ మందులను హైదరాబాద్ నుంచి పంపించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. కోవెడ్ కిట్స్ ను స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం వద్ద కోవెడ్ బాధితుల బంధువులకు అందజేసిన తెదేపా నాయకులు.