జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

0
660
జనసేనానికి

సెప్టెంబ‌ర్ 2 ప‌వ‌ర్‌స్టార్ పవ‌న్‌క‌ళ్యాణ్‌‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా  ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు సినీ ప్ర‌ముఖులంద‌రూ శుభాకాంక్ష‌ల‌ను అంద‌జేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌న సోద‌రుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ట్విట్ట‌ర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు.
‘‘తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే
మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే
తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే
తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే
జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
కళ్యాణ్ బాబుకళ్యాణ్ బాబు హ్యాపీ బర్త్ డే’’
అంటూ పవన్ కళ్యాణ్ ను ఆలింగ‌నం చేసుకున్న ఫొటోను షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here