నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తయిన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు : మహేష్ బాబు

0
1006
Mahesh Birthday Wishes to his mother

సూపర్ స్టార్ మహేష్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ మాన్ అని తెలిసిందే. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారితో ఉన్న అనుబంధాన్ని, భార్య నమ్రత పిల్లలు గౌతమ్, సితార లలో గడిపే సమయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. నేడు మహేష్ బాబు తల్లి ఇందిరమ్మ జన్మదినం సందర్భంగా, నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తయిన అమ్మకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ కాసేపటి క్రితం మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేశారు ……..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here