యాక్షన్ హీరో గోపీచంద్ ఫ్యామిలీ లేటెస్ట్ కలర్ఫుల్ పిక్

0
1050

యాక్షన్ హీరో గోపీచంద్, ప్రస్తుతం బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఒక సినిమాలో, శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో సంపత్ నంది దర్శకత్వంలో ఇంకో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే గోపీచంద్, నేడు తన ఫ్యామిలీతో కలిసి ఎంతో కలర్ఫుల్ గా దిగిన ఒక ఫోటోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ‘ఫ్యామిలీనే సర్వస్వం’ అంటూ లవ్ ఎమేజిని పోస్ట్ చేస్తూ భార్య రేష్మ, మరియు కుమారులు విరాట్, వియన్ లతో కలిసి దిగిన ఫోటోని ఆయన పోస్ట్ చేయడం జరిగింది. కాగా ఈ ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here