దేవదాస్ బ్యూటీ.. హాట్ అలెర్ట్

0
1238

మళ్లీ రావా సినిమాతో టాలీవుడ్ కి సింపుల్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆకాంక్ష సింగ్. మొదటి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ రాజస్థాన్ పిల్ల కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇక సినిమాలు చేసినా చేయకున్నా ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఆకాంక్ష నిత్యం గ్లామర్ తో అలెర్ట్ చేస్తోంది.

బీచ్ లో గ్లామరస్ గా షార్ట్ జీన్స్ లో ఇచ్చిన హాట్ స్టిల్స్ నిమిషాల్లో పిక్ వైరల్ అయ్యాయి. కందిమా మాల్దీవ్స్ లో ఆకాంక్ష హాలిడేస్ ని తెగ ఎంజాయ్ చేస్తోన్న ఈ భామ రోజుకో ఫొటో పోస్ట్ చేస్తూ ఆడియెన్స్ ని తనవైకుపు తిప్పుకుంటోంది. ఇక చివరగా తెలుగులో దేవదాస్ లో నటించిన ఆకాంక్ష కన్నడలో సుదీప్ సరసన పహిల్వాన్ సినిమాలో నటించింది. ఆ సినిమా తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషల్లో కూడా విడుదలైంది. మరి నెక్స్ట్ ఎలాంటి సినిమాతో పలకరిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here