శ్రీవిష్ణు, మీరా జాస్మిన్, హసిత్ గోలి, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘శ్వాగ్’ నుంచి నాస్టాల్జిక్ మెలోడీ నీలో నాలో సాంగ్ రిలీజ్ 

0
211
Immerse Yourself In The Soulful Vibes Of Neelo Naalo From Swag With Sree Vishnu and Meera Jasmine
Immerse Yourself In The Soulful Vibes Of Neelo Naalo From Swag With Sree Vishnu and Meera Jasmine
శ్రీవిష్ణు, మీరా జాస్మిన్, హసిత్ గోలి, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘శ్వాగ్’ నుంచి నాస్టాల్జిక్ మెలోడీ నీలో నాలో సాంగ్ రిలీజ్ 
బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ శ్రీవిష్ణు, హసిత్ గోలి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్‌ ‘రాజా రాజా చోర’ సూపర్ హిట్ తర్వాత మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ‘శ్వాగ్’ తో అలరించడానికి సిద్ధమౌతున్నారు. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. గ్లింప్స్, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ సింగరో సింగ, సెకండ్ సింగిల్- గువ్వ గూటి, థర్డ్ సింగిల్ ఇంగ్లాండు రాణి సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ నాస్టాల్జిక్ మెలోడీ ‘నీలో నాలో’ సాంగ్ ని రిలీజ్ చేశారు.  
వివేక్ సాగర్ ఈ సాంగ్ ని సోల్ ఫుల్, నాస్టాల్జిక్ మెలోడీగా స్కోర్ చేశారు. భువన చంద్ర మీనింగ్ ఫుల్ అండ్ క్యాచి లిరిక్స్ తో సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. రాజేష్ కృష్ణన్, అంజనా సౌమ్య మెస్మరైజింగ్ వోకల్స్ తో పాడిన ఈ సాంగ్ సెటప్, కాస్ట్యూమ్స్, కంపోజిషన్‌తో ఆడియన్స్ ని 80, 90s లలోకి తీసుకెళ్ళింది. పాటలో లీడ్ పెయిర్ శ్రీవిష్ణు, మీరా జాస్మిన్ కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. ఈ మెలోడీ ట్రాక్ వారి ప్రేమకథని బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేస్తోంది.  
రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్, నందు మాస్టర్ స్టంట్స్‌ నిర్వహిస్తున్నారు.
శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.  
నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here