సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోబోతున్న విల్లా 369

0
66

విజయ్,శీతల్ భట్ జంటగా, విగన్ క్రియేషన్ సమర్పణలో, విద్య గణేష్ నిర్మించిన చిత్రం ‘విల్లా 369’, సురేశ్ ప్రభు దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ శీలం ప్రణయ్ కే రెడ్డి. అండ్ ఎక్ష్కిక్యుటివ్ ప్రొడ్యూసర్ చిత్రం శ్రీను, ఏం లక్ష్మన్ బాబు. దర్శకుడి మాటల్లో ‘విల్లా 369’.షూటింగ్ విజయవంతం గా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని డైరెక్టర్ తేజ విడుదల చేయగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ కి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ విల్లా లో ఏం జరిగింది అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ మరియు రిలీజ్ డేట్ అప్డేట్స్ తో టీం మన ముందుకు రానుంది.

సాంకేతిక నిపుణులు;
1. డి.ఓ.పి. – ఎస్. కె. రఫీ
2. మ్యూజిక్ – మహా వీర్
3. ఎడిటర్ – రవికుమార్

నటీనటులు;
1. రవి వర్మ
2. జ్యోతి
3. శివా రెడ్డి
4. జబర్దస్త్ రాజమౌళి
5. ఏం లక్ష్మన్ భాబు
6. చిత్రం శ్రీను

డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పిఆర్ఓ : మధు VR

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here