ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

0
161

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరి రావు గారు జెండా ఆవిష్కరణ చేసి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి FNCC దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన క్లబ్  దినదినాభివృద్ధి చెందుతున్నట్టు కొనియాడారు . తర్వాత సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ టి రంగారావు, కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ, ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే ఎల్ నారాయణ, ఫార్మర్ సెక్రెటరీ సోమరాజు మరియు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కే వెంకటేశ్వర్ రావు గార్లు తమ సందేశాలను అందించారు.

ఈ కార్యక్రమంలో ఇంకా ట్రెజరర్ బి రాజశేఖర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, కమిటీ మెంబర్స్ జే. బాలరాజు, ఏ. గోపాలరావు FNCC అడాప్ట్ చేసుకున్న గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు మరియు FNCC మెంబర్స్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here