మీ అందరి ప్రేమ, మద్దతు అపారమైనవి – విశ్వక్ సేన్

0
232

నా 10వ చిత్రం రెండవ షెడ్యూల్‌ని మేము ప్రారంభించినపుడు నా మనసు ఎనలేని కృతజ్ఞతతో నిండిపోయింది. మీ అందరి నుంచి నేను ప్రతిరోజూ పొందుతున్న ప్రేమ, మద్దతు అపారమైనవి. మీ బలం, ఆప్యాయతతో ప్రతి నెల దాదాపు 25 రోజులు అంకితభావంతో పని చేస్తున్నాను. #vs11 షూట్ 50% పూర్తయింది. #vs10కి సంబంధించిన 50% షూట్‌ని పూర్తి చేయడానికి చేరువౌతున్నాం. రెండు చిత్రాల్లో అద్భుతమైన మ్యూజిక్ వుంది. త్వరలో టైటిల్‌లను వెల్లడిస్తాము. ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ప్రేమను తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు!

– విశ్వక్ సేన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here