ఏ పాత్రైనా అవలీలగా చేస్తాను – మైమ్‌ మధు

0
470

 

తెలుగు సినిమా పరిశ్రమలో నటీనటులకు కొదవలేదు. కానీ, రీసెంట్‌ టైమ్స్‌లో చిన్న చిన్న పాత్రలతోనే ఎంతో పేరు తెచ్చుకున్న నటుల్లో మైమ్‌ మధు ఒకరు. ‘ఆకాశవాణి’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించి నటునిగా మంచి పేరు సంపాదించుకున్నారు. రీసెంట్‌గా చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ‘బలగం’. ఈ సినిమాలో మొగిలయ్య పాత్రలో నటించిన ‘మైమ్‌’ మధు తన నటనతో అందరి మనస్సులను దోచుకున్నారు. అలాగే తాను ఏ పాత్రనైనా అవలీలగా చేయగలనని నిరూపించుకున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది నటీ,నటులున్న టాలెంట్‌ ఉన్న కొత్త నటులకు ఎప్పడూ స్థానం ఉంటుంది. అందుకే తాను చాలెంజింగ్‌గా ఉండే ఎటువంటి పాత్రను చేయటానికైనా సిద్ధంగా ఉన్నానని మీడియా ముఖంగా తెలియచేశారు మధు. తనను కాంటాక్ట్‌ చేయాలంటే శివమ్‌ మీడియా ప్రతినిధి యుగంధర్‌ని సంప్రదిస్తే తాను అందుబాటులో ఉంటానని తెలిపారు మధు. కాంటాక్ట్‌ నంబర్‌–– 8331952251

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here