సీనియర్ సినీనటులు, సూపర్ స్టార్ కృష్ణ, హీరో మహేష్ బాబు లను పరామర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బుధవారం మహేష్ బాబు మాతృమూర్తి మరణించగా ఫిల్మ్ నగర్ లోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి సంతాపాన్ని తెలిసిన మంత్రి.
ఇందిరాదేవి చిత్ర పటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించిన మంత్రి తలసాని.