బ్లాక్ మూవీ రివ్యూ

0
163

సినిమా : బ్లాక్

విడుదల తేదీ : మే 28, 2022

నటీనటులు: ఆది సాయికుమార్, దర్శన బానిక్, కౌశల్ తదితరులు

సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల

ఎడిటర్: అమర్ రెడ్డి

నిర్మాత: మహంకాళి దివాకర్

దర్శకత్వం : జి బి కృష్ణ

కథ:

ఆదిత్య (ఆది సాయికుమార్) ఒక సమస్యతో రావడం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లడం, పెట్రోల్ డ్యూటీ లో జాయిన్ అవ్వడం, కథలోకి ఎంటర్ అవ్వడం.పెట్రోలింగ్ డ్యూటీలో దోపిడీ, హత్య జరగడం. స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేయని రీతిలో టర్న్ తిసుకోవడం, రాబరి మరియు హత్య కేసు చుట్టు లూప్లో కి వెళ్లడం. ఊహించని ట్విస్ట్ థో ట్విన్ బ్రదర్ రివీల్ అవ్వడం..ఇలా ఇంటరెస్టింగ్ గా సాగుతుంది బ్లాక్ చిత్రం

విశ్లేషణ:

మంచి ఫస్ట్ హాఫ్, కెమెరా వర్క్ మరియు RR సూపర్ మరియు ఊహించని ఇంటర్వెల్ ట్విస్ట్ . 8 నిమిషాల పాటు హీరో సోలో ప్రదర్శన. చైల్డ్ ఎపిసోడ్ లో ఫస్ట్ హాఫ్ లో వేసిన లాక్స్ కి క్లారిటీ, ఎక్స్ పెక్ట్ చేయని విధంగా హీరో శత్రువు ఎంట్రీ. దోపిడీ మరియు హత్యలు అసాధారణమైన సన్నివేశాలను గుర్తుచేస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ మైండ్ గేమ్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్ ఓవరాల్ మూవీకి హైలైట్.

ఆదిసాయికుమార్‌కు బలమైన ఉపశమనం. థ్రిల్లర్ ప్రియులకు థ్రిల్ ఇచే డిఫరెంట్ కాన్సెప్ట్. నేపధ్య సంగీతం మరియు కెమెరా పనితనం బాగుంది. డైరెక్షన్ మరియు స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్.

చివరగా : ఆద్యంతం ఆకట్టుకునే థ్రిల్లర్ బ్లాక్

రేటింగ్ : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here