అన్నా.. అంటే నేనున్నా… అని అందరిని అక్కున చేర్చుకునే మన ఫెడరేక్షన్ సెక్రెటర్ పి ఎస్ ఎన్ దొర గారు తెలుగు సినీ ప్రొడక్షన్ ఎక్క్యూటివ్స్ యూనియన్ కి ప్రెసిడెంట్ గ ఈ రోజు ఉదయం 9:30 లకుతెలుగు సినీ ప్రొడక్షన్ ఎక్క్యూటివ్స్ యూనియన్ ఆఫీస్ లో మన ఫెడరేక్షన్ నాయకులు వల్లభనేని అనిల్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం సందర్భంగా సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున అభినందనలు తెలియచేస్తూ….
సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్ అసోసియేషన్
ప్రెసిడెంట్: సిహెచ్.రాంబాబు
సెక్రటరీ: విక్రమ్ రమేష్
ట్రెజరర్: ఎ.ఈశ్వర్.
(తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్)



