డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ధనుంజయ్ బడవ రాస్కెల్

0
308
కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన బడవ రాస్కెల్ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల అవడానికి సిద్ధమవుతుంది. డాలీ పిక్చర్స్ మరియు రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తెలుగు పలు విజయవంతమైన సినిమాలను చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఈ బ్లాక్ బస్టర్ సినిమా అందిస్తుండడం విశేషం.  తెలుగు లో భారీ విజయం సొంతం చేసుకున్న పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్ర తో ప్రేక్షకులను అలరించిన ధనుంజయ్ బడవ రాస్కెల్ లో హీరో గా నటించగా అమృత అయ్యంగార్ హీరోయిన్ గా నటించింది. శ్రీమతి గీత శివరాజ్ కుమార్ సమర్పణలో ని ఈ సినిమాను శ్రీమతి సావిత్రమ్మ అడవి స్వామి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శంకర్ గురు దర్శకత్వం వహించారు. తొందరలోనే ఈ సినిమా కు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
నటీనటులు : ధనుంజయ్, అమృత అయ్యంగార్
సాంకేతిక నిపుణులు :
సమర్పణ : శ్రీమతి గీత శివరాజ్ కుమార్
నిర్వాణం సారధ్యం : రిజ్వాన్
నిర్మాత : సావిత్రమ్మ అడవి స్వామి
దర్శకుడు : శంకర్ గురు
కో ప్రొడ్యూసర్ : ఖుషి
సినిమాటోగ్రఫీ : ప్రీతా జయరామన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమణారెడ్డి & దేవన్ గౌడ
ఎడిటింగ్ : నిరంజన్ దేవర మని
ఫైట్స్ : వినోద్
మాటలు – సాహిత్యం : రామ్ వంశీకృష్ణ
కొరియోగ్రఫీ : తగరు రాజు
విడుదల : డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here