పోలాండ్ కుర్రడి నోటా మన తెలుగు పాట

0
63

సంగీతానికి భాషా లేదు అంటారు. పాట, సాహిత్యం మరియు రాగం బాగుంటే ఏ భాష వాడైనా ఆ పాటని స్మరిస్తూ ఉంటాడు. మరి కొన్ని పాటలు సప్త సముద్రాలు దాటుతాయి.

కె ఎమ్ ఆర్ కార్ప్ సమర్పణలో ప్లే బాక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ పతకం పై హీన ఎస్ ప్రధాన పాత్రలో శేషు కె ఎమ్ ఆర్ స్వర పరిచి దర్శకత్వం వహించిన మధురమైన పాట కల. ఈ మధురమైన పాట ఇటీవలే యూట్యూబ్ లో విడుదల అయింది. ఇప్పటికే ఈ పాటకి మంచి ఆదరణ లభిస్తుంది.

ఇప్పుడు కె ఎమ్ ఆర్ శేషు స్వర పరిచిన ఈ మధురమైన పాట పోలాండ్ చేరింది. పోలాండ్ లో పుట్టి పెరిగిన జబీగ్స్ అలియాస్ బుజ్జి కి కల పాట విపరీతంగా నచ్చేసింది. తెలుగు భాష అసలు రాకపోయినా తాను ఎంతో మధురంగా పడి తన సోషల్ మీడియా లో అప్లోడ్ చేసేసాడు. ఇప్పుడు ఆ పాట సోషల్ మీడియా లో ట్రేండింగ్ అవుతుంది. మీరు వీక్షించండి.

పాట పేరు : కల
సమర్పణ : కె ఎమ్ ఆర్ కార్ప్
బ్యానర్ : ప్లేబాక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్
నటి : హీనా ఎస్
లిరిక్స్ : కవి సిద్ధార్థ
సింగర్ : నేహా కరోడి
కెమెరా మాన్ : భార్గవ్ రావడ
మీడియా పార్టనర్ : మోవిలిటీ మీడియా
ఎడిటింగ్ మరియు వి ఎఫ్ ఎక్స్ : సూర్య రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్ రెడ్డి
సంగీతం, కాన్సెప్ట్ మరియు దర్శకత్వం : శేషు కె ఎమ్ ఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here