ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ హైలైట్స్
1. ఈనెల 20న పుట్టినరోజు జరుపుకోనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు, మరియు ఆయన మూవీ కెరీర్ విశేషాలు.
2. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న యువ హీరో రామ్ పోతినేనికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ఆయన సినిమా కెరీర్ గురించిన పలు విశేషాలు.
3. ఈ నెల 20న పుట్టినరోజు జరుపుకోనున్న యువ హీరో మంచు మనోజ్ కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు మరియు ఆయన నటించిన పలు సినిమాల విశేషాలు.
4. మెగాస్టార్ ఆచార్య మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన లాహే లాహే లిరికల్ సాంగ్ ప్రస్తుతం 36 మిలియన్స్ పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
5. బాలయ్య, బోయపాటి ల లేటెస్ట్ మూవీ అఖండ టైటిల్ రోర్ ప్రస్తుతం యూట్యూబ్ లో భారీ వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
6. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తున్న పవర్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ వకీల్ సాబ్.
7. పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ ప్రస్తుతం 65 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో 1.5 మిలియన్ లైక్స్ తో వేగవంతంగా ఈ ఫీట్ అందుకున్న టీజర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పింది.
8. ఆర్ఆర్ఆర్ లో భాగమైనందుకు కాదు, రాజమౌళి వంటి ఆత్మీయుడిని సంపాదించుకున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది : యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ
9. క్రేజీ ప్రాజక్ట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ప్రత్యేక ఇంటర్వ్యూ.
10. సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ రు రాధే నుండి సీటీ మార్ సాంగ్ 100 మిలియన్స్ వ్యూస్ తో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేక విషెస్.
11. మరొక రెండు రోజుల్లో జన్మదినం జరుపుకోనున్న యువ నిర్మాత ఛార్మి కౌర్ కి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు పోస్టర్.
12. యువ నటుడు సుధీర్ బాబు జన్మదినం సందర్భంగా లేటెస్ట్ మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నుండి లేటెస్ట్ పోస్టర్ . మరియు సుధీర్ మూవీ కెరీర్ విశేషాలు
13. 185 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకెళ్తున్న లవ్ స్టోరీ మూవీ నుండి సారంగ దరియా సాంగ్ .
14. నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ టక్ జగదీశ్ నుండి లేటెస్ట్ పోస్టర్.
15. ఇటీవల జన్మదినం జరుపుకున్న యువ బ్యూటీ సాయి పల్లవి కి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు మరియు ఆమె మూవీ కెరీర్ విశేషాలు.
16. 3 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసిన పెళ్లిసందD సాంగ్ ప్రేమంటే ఏంటి, మరియు ఆ మూవీ గురించి దర్శకేంద్రులు కె రాఘవేంద్ర రావు వెల్లడించిన పలు విషయాలు.
17. మెగాహిట్ చిత్రాల రారాజు ఎమ్. ఎస్. రాజు దర్శకత్వంలో 7 డేస్ 6 నైట్స్ మూవీ అనౌన్స్ మెంట్ విశేషాలు.
18. WWW లాక్ డౌన్ ర్యాప్ సాంగ్ కు అందరి నుండి సూపర్ రెస్పాన్స్.
19. ప్రస్తుతం ఆహా ఒటిటి లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తున్న లేటెస్ట్ మూవీ థాంక్యూ బ్రదర్ ప్రత్యేక పోస్టర్.
20. థాంక్యూ బ్రదర్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా థాంక్స్ : నటుడు విరాజ్ అశ్విన్ వెల్లడించిన పలు విషయాలు.
21. జీ 5 లో ప్రసారం అవుతున్న బట్టల రామస్వామి బయోపిక్కు మూవీ కి ఆడియన్స్ నుండి మంచి స్పందన.
22. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు లేటెస్ట్ మూవీ క్యాలి ఫ్లవర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు అద్భుత స్పందన మరియు ఆ మూవీ విశేషాలు.
మరియు వీటితో పాటు మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ హ్యాపెనింగ్స్ మరియు ఇతర మూవీ విశేషాలతో మీ అభిమాన సూపర్ హిట్ ప్రస్తుతం ఈ – మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదవండి, ఎప్పటికప్పుడు తాజా మూవీ న్యూస్ తెలుసుకోండి…..!!