ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ హైలైట్స్
1. బాలయ్య, బోయపాటి ల లేటెస్ట్ మూవీ అఖండ, యూట్యూబ్ లో అతి వేగంగా 50 మిలియన్ వ్యూస్ అందుకున్న టీజర్ గా సరికొత్త రికార్డు.
2. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వకీల్ సాబ్ ప్రస్తుతం డిజిటల్ మీడియా మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
3. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప టీజర్ యూట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ అందుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
4. రోషన్, శ్రీ లీల జంటగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెళ్లిసందడి నుండి ప్రేమంటే ఏంటి సాంగ్ యూట్యూబ్ లో విడుదల సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
5. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ చిత్రం ఆచార్య విడుదల వాయిదా. మరియు ఇప్పటివరకు జరిగిన మూవీ షూటింగ్ విశేషాలు.
6. 50 మిలియన్ క్రాస్ చేసి టాలీవుడ్ లో న్యూ రికార్డు సృష్టించిన నటసింహ బాలకృష్ణ బోయపాటి శ్రీనుల అఖండ టైటిల్ రోర్. మరియు ఆ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు.
7. 5వ వారంలోకి సక్సెస్ఫుల్ గా అడుగుపెట్టిన కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్, డిజిటల్ వ్యూస్ పరంగా కూడా అదరగొడుతోంది.
8. విదేశాల్లోనూ వైల్డ్ డాగ్ చిత్రానికి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది : నాగార్జున వెల్లడించిన పలు విషయాలు.
9. తేజ సజ్జ, ప్రియా వారియర్ ల లేటెస్ట్ మూవీ ఇష్క్ నుండి ప్రత్యేక పోస్టర్.
10. విక్టరీ వెంకటేష్ నారప్ప చిత్ర విడుదలని వాయిదా వేసిన చిత్ర యూనిట్. మరియు మూవీ విశేషాలు.
11. దర్శకేంద్రుడి పెళ్ళిసందడి చిత్రంలోని ప్రేమంటే ఏంటో లిరికల్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ మరియు ఆ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు.
12. యూట్యూబ్ లో 50 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసిన లవ్లీ హిందీ వర్షన్ విజయ్ మేరీ హై విశేషాలు.
13. బ్లాక్ బస్టర్ మూవీ ఉప్పెన ఇటీవల టివిలో ప్రదర్శితమై టెలివిజన్ రేటింగ్స్ పరంగా 18.5 దక్కించుకుంది.
14. సల్మాన్ ఖాన్ రాధే లో సీటిమార్ సాంగ్ తో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.
15. నాగచైతన్య, సాయి పల్లవి ల లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ లేటెస్ట్ పోస్టర్.
16. ఎం. ఎస్. రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ నిర్మాతగా కొత్త చిత్రం అనౌన్స్ మెంట్ విశేషాలు.
17. నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ తీస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీశ్ ప్రత్యేక పోస్టర్.
18. ఆది సాయి కుమార్ హీరోగా అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్ 1 ప్రారంభోత్సవ విశేషాలు.
19. రమేష్ రాపర్తి దర్శకత్వంలో అనుసూయ ప్రధానపాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ థాంక్యూ బ్రదర్ ఈ నెల 7న ఆహా లో విడుదల సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
20. విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న పాగల్ మూవీ ప్రొడ్యూసర్ బెక్కెం వేణుగోపాల్ కి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు.
21. నా ప్రతి సినిమా నాకు ఒక సరికొత్త ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది : నిర్మాత బెక్కెం వేణుగోపాల్ వెల్లడించిన తన మూవీ కెరీర్ విశేషాలు.
22. సంతోష్ శోభన్ లేటెస్ట్ మూవీ ఏక్ మినీ కథ నుండి సామిరంగా లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో విడుదల.
23. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు విడుదల చేసిన కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్, మరియు ఆ మూవీ విశేషాలు.
24. కార్తీ హీరోగా మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి సర్ధార్ టైటిల్ ఖరారు, మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.
25. స్టార్ నటి సమంత అక్కినేని బర్త్ డే సందర్భంగా శాకుంతలం మూవీ టీమ్ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు పోస్టర్.
మరియు వీటితో పాటు మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ హ్యాపెనింగ్స్ మరియు ఇతర మూవీ విశేషాలతో మీ అభిమాన సూపర్ హిట్ ప్రస్తుతం ఈ మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదవండి, ఎప్పటికప్పుడు తాజా మూవీ న్యూస్ తెలుసుకోండి…..!!