మీ అభిమాన సూపర్ హిట్ ఈ వారం ఈ – మ్యాగజైన్ విశేషాలు

0
374
ఈ-మ్యాగజైన్ విశేషాలు

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ-మ్యాగజైన్ విశేషాలు …..!!

1. నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ మే 28న రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్, మరి ఆ మూవీ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

2. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జాంబీ రెడ్డి నేడు రిలీజ్ ఐ సూపర్ హిట్ టాక్ అందుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్ .

3. నితిన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ మూవీ ఈ నెల న రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్, మరి ఆ మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు.

4. ఇటీవల టీజర్ తో ఆధారగొట్టి సమ్మర్ కానుకగా మే 13న రిలీజ్ కి రెడి అవుతున్న మెగాస్టార్, కొరటాల శివ ల కాంబోలోని సెన్సేషనల్ మూవీ ఆచార్య గురించిన ప్రత్యేక విశేషాలు.

5. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు.

6. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ల కాంబో మూవీ ఆదిపురుష్ షూటింగ్ ప్రారంభం సందర్భంగా దాని గురించి పలు ఆసక్తికర విశేషాలు.

7. ఈ నెల 19న నాలుగు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న యాక్షన్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ చక్ర గురించి పలు ఇంటరెస్టింగ్ అప్ డేట్స్.

8. సిద్దు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న నరుడి బ్రతుకు నటన మూవీ ప్రారంభోత్సవ విశేషాలు.

9. షూటింగ్ పూర్తి చేసుకున్న విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ నరప్ప. సమ్మర్ కానుకగా మే 14 న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు.

10. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఎఫ్3 వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. దాని గురించి పలు ఆసక్తికర విశేషాలు.

11. డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ పవర్ ప్లే ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆ మూవీ గురించి యూనిట్ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు.

12. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ఉప్పెన థియేట్రికల్ ట్రైలర్ కి ట్రామెండస్ రెస్పాన్స్ వస్తోంది అంటూ మూవీ యూనిట్ వెల్లడించిన పలు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్.

13. విశాల్, ఆర్య ల కలయికలో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎనిమి మూవీ ప్రత్యేక పోస్టర్.

14. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే ల కలయికలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జూన్ 19న రిలీజ్ అనౌన్స్ మెంట్ ప్రత్యేక పోస్టర్.

15. ఆది సాయికుమార్ హీరోగా హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ శశి ప్రత్యేక పోస్టర్.

16. జాంబీ జనర్ లో తెరకెక్కిన జాంబీ రెడ్డి, తేజ కెరీర్ లో పెద్ద హిట్ కావాలి : మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

17. విశ్వక్ సేన్ హీరోగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కి పాగల్ టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్.

18. యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్స్ గా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ చావు కబురు చల్లగా మార్చి 19న రిలీజ్ అనౌన్స్ మెంట్ పోస్టర్.

19. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, సక్సెస్ నా లైఫ్ లో ఒక మెమొరబుల్ మోమెంట్ : హీరో ప్రదీప్ మాచిరాజు, మరియు ఆ మూవీ సక్సెస్ మీట్ విశేషాలు.

20. కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబర్ట్ ఫస్ట్ లుక్ తెలుగు టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి 2 మిలియన్స్ కి పైగా వ్యూస్ 130 కె కి పైగా లైక్స్ దక్కించుకుని దూసుకెళ్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

వీటితో పాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హ్యాపెనింగ్స్ గురించిన లేటెస్ట్ విశేషాల సమహారమైన సూపర్ హిట్ ఈ-మ్యాగజైన్ విశేషాలు ఇప్పుడే చదవండి……!!

http://superhit.industryhit.com/2983855/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-19th-Feb-2021#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here