మీ అభిమాన సూపర్ హిట్ ఈ వారం ఈ – మ్యాగజైన్ విశేషాలు

0
314
సూపర్ హిట్ ఈ - మ్యాగజైన్ విశేషాలు

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

1. యూట్యూబ్ లో 14మిలియన్ల వ్యూస్, 200కె లైక్స్ తో దూసుకెళ్తున్న మాస్ మహారాజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ట్రైలర్. రేపు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున మూవీ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక కవర్ పేజీ.

2. ఈ నెల 11వ తేదీన శ్రీమతి దివంగత దర్శకురాలు బి. జయగారి 57వ జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ సూపర్ హిట్ పత్రిక మరియు మా సంస్థ యాజమాన్యం ఆమెకు ఘన నివాళిని అందిస్తూ ప్రత్యేక పోస్టర్.

3. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో వేణు శ్రీరామ్ తీస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ నుండి ప్రత్యేక పోస్టర్.

4. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కలయికలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఎఫ్3’ ప్రత్యేక పోస్టర్.

5. రేపు జన్మదినం జరుపుకోబోతున్న టాలీవుడ్ డైనమిక్ ప్రొడ్యూసర్ శిరీష్ గారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రత్యేక పోస్టర్.

6. టాలీవుడ్ యువ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా యువ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ సంక్రాంతి సందర్భంగా ఈనెల 15న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

7. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న దేశవ్యాప్తంగా పలు భాషల్లో భారీ గా రిలీజ్ అవుతున్న ఇళయదళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’ ప్రత్యేక పోస్టర్.

8. రవితేజ గరిలోని ఫైర్ ని ఎంత వాడితే మూవీ అంత బ్లాక్ బస్టర్ అవుతుంది : క్రాక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్. మరియు ఆ వేడుక ప్రత్యేక విశేషాలు.

9. ఈ సంక్రాంతికి పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ‘క్రాక్’ మూవీ మీ అందరినీ అలరిస్తుంది : మాస్ మహారాజ రవితేజ.

10. సంక్రాంతికి వస్తున్న అల్లుడు అదుర్స్ ప్రేక్షకాభిమానుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది : యువ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

11. మా సాయి అల్లుడు అదుర్స్ మూవీతో మరొక సూపర్ హిట్ అందుకుంటాడు : సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ కామెంట్స్.

12. ఈనెల 10వ తేదీన నాగ చైతన్య, సాయి పల్లవిల లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

13. నితిన్, చంద్ర శేఖర్ ఏలేటిల కలయికతో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ‘చెక్’ ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండ్ అయిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

14. యువ సక్సెస్ఫుల్ హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘లక్ష్య’ ప్రత్యేక పోస్టర్.

15. నాగ శౌర్య, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘వరుడు కావలెను’ ప్రత్యేక పోస్టర్.

16. యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘రెడ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్. మరియు ఏకంగా ఎనిమిది భాషల్లో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ మూవీ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

17. ట్రెండీ ఆలోచనలతో సరికొత్త ప్రోగ్రామ్స్ తో ఆడియన్స్ ని ఆకర్సతితూ మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న ‘ఆహా’ రాబోయే రోజుల్లో మరింతగా ఆకట్టుకుంటుంది : ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.

18. పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ తో సెన్సేషన్ కి సిద్దమవుతున్న బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఆ మూవీ గురించి వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు.

19. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘శ్రేకారం’ ప్రత్యేక పోస్టర్.

20. 14 రీల్స్ ప్లస్ సంస్థ అధినేతల్లో ఒకరైన టాలీవుడ్ ఫైనెస్ట్ ప్రొడ్యూసర్ గోపీచంద్ ఆచంటకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలతో కూడా పోస్టర్.

21. గోపీచంద్, తమన్నాల కలయికలో సంపత్ నంది తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీటిమార్’ ప్రత్యేక పోస్టర్.

22. విశాల్, శరద్ధ శ్రీనాథ్ ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘చక్ర’ నుండి ప్రత్యేక పోస్టర్.

23. బ్లాక్ బస్టర్ టాక్ తో 3వ వారంలోకి అడుగుపెట్టిన మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ప్రత్యేక పోస్టర్.

24. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల రైల్వే స్టేషన్’ ప్రత్యేక పోస్టర్.

25. కెజిఎఫ్ సినిమాల హీరో ప్రముఖ నటుడు రాకింగ్ స్టార్ యాష్ నేడు జన్మదినం జరుపుకున్తున్నా సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

26. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి, సలోని మిశ్రా హీరో, హీరోయిన్లు గా యువ దర్శకడు బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’22’ ప్రత్యేక పోస్టర్.

తో పాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హ్యాపెనింగ్స్ తో కూడిన సూపర్ హిట్ పత్రిక విశేషాలు ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!

http://superhit.industryhit.com/2952591/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-22nd-Jan-2021#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here