న్యూ ఇయర్ (2021) సందర్భంగా ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు

0
83
న్యూ ఇయర్ (2021) సందర్భంగా

న్యూ ఇయర్ (2021) సందర్భంగా ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

1. యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లుడు అదుర్స్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రత్యేక కవర్ పేజీ. మరియు ఆ సినిమా గురించిన ఆసక్తికర విశేషాలు.

2. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రెడ్ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.మరియు ఆ మూవీ విశేషాలు.

3. మాస్ మహారాజ రవితేజ, శృతి హాసన్ హీరో, హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘క్రాక్’ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్. మరియు సినిమా గురించిన పలు ప్రత్యేక విశేషాలు.

4. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానున్న ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’ ప్రత్యేక పోస్టర్.

5. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ లో తన పార్ట్ షూట్ పూర్తి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరియు ఆ సినిమా గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

6. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను, ప్రెస్టీజియస్ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కి ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

7. నాని హీరోగా శివ నిర్వాణం దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీశ్’ ప్రత్యేక పోస్టర్.

8. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కూరా దర్శకత్వంలో నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రానీ హీరో, హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సైకలాజికల్ మూవీ ‘A’ ప్రత్యేక పోస్టర్.

9. రెండవ వారం లోకి అడుగుపెట్టిన మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ హిట్ మూవీ ‘సోలో బ్రతుకే సొ బెటర్’ ప్రత్యేక పోస్టర్. మరియు ఆ సినిమా యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్.

10. అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బంగారు బుల్లోడు’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

11. ఇటీవల ఓటిటి లో రిలీజ్ అయి మంచి క్రేజ్ దక్కించుకున్న నాని, సుధీర్ బాబు ల ‘వి’ మూవీ నూతన సంవత్సర కానుకగా రేపు థియేటర్స్ లో రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

12. రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్క ఇటీవల ఓటిటి లో మంచి సక్సెస్ సాధించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీ రేపు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

13. ఇది నిజంగా నాకు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన హైదెరాబాదీ భామ అమ్రీన్ ఖురేషి.

14. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి హీరోగా యువ దర్శకడు బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’22’ ప్రత్యేక పోస్టర్.

తో పాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హ్యాపెనింగ్స్ తో కూడిన సూపర్ హిట్ పత్రిక న్యూ ఇయర్ (2021) సందర్భంగా ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!

http://superhit.industryhit.com/2943483/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-15th-Jan-2021#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here