సూపర్ హిట్ మేగజైన్ ఈ వారం సినిమా విశేషాలతో

0
67
ఈ వారం సినిమా విశేషాలతో

ఈ వారం సినిమా విశేషాలతో సూపర్ హిట్ మేగజైన్ సిద్దమైంది. మరి లేటెస్ట్ ఎడిషన్ లో హైలైట్స్ మీ కోసం..

1) సీఎం కేసీఆర్ ను కలిసి విరాళాలు అందించిన చిరంజీవి, నాగార్జున

2) విహారయాత్ర లో సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ

3) బిబి3 లో నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన సాయేషా సైగల్

4) వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తి చేసుకున్న కింగ్ నాగార్జున

5) ఐరా సినిమాస్ ప్రొడక్షన్ నం 1 షూటింగ్ ప్రారంభం

6) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో టాలీవుడ్ స్టార్స్

7) అహా లో సమంత అక్కినేని హోస్ట్ గా సరికొత్త టాక్ షో సామ్ జామ్

8) అహా లో తమన్నా తో ప్రవీణ్ సత్తారు వెబ్ సిరీస్ 11th Hour

9) యూనివర్సల్ హీరో కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో విక్రమ్

10) అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ లో ప్యాన్ ఇండియా మూవీ పుష్ప షూటింగ్ షురూ

11) సూపర్ స్టార్ మహేష్ విడుదల చేసిన ఉప్పెన సాంగ్ కు సూపర్ రెస్పాన్స్

12) దీపావళి కానుకగా విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ విజయ్ రాఘవన్ ఫస్ట్ లుక్ విడుదల

13) కళ్యాణ్ దేవ్ హీరో గా ఎస్ ఆర్ టి రామ్ తాళ్లూరి ప్రొడక్షన్ నం 6 ప్రారంభం

14) నాంది టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది – సుప్రీమ్ హీరో సాయి తేజ్

15) వీటితో పాటుగా నందమూరి బాలకృష్ణ తన మనవడు ఆర్య వీర్ తో ఉన్న స్టిల్, అల్లు అర్జున్ అహా పోస్టర్, రవితేజ, శ్రుతి హాసన్ ల క్రాక్ పోస్టర్, అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పోస్టర్, శర్వానంద్ శ్రీకారం, సూర్య ఆకాశం నీ హద్దురా, ఉప్పెన రంగులద్దుకున్న పాట పోస్టర్, బోగన్ రారా ఇటు రారా పాట పోస్టర్, నితిన్ కీర్తి సురేష్ ల రంగ్ దె మరియు రూపేష్ కుమార్ చౌదరి హీరోగా శివ కుమార్ బి దర్శకత్వంలో వస్తున్న డిఫరెంట్ థ్రిల్లర్ 22 పోస్టర్లు దీపావళి శుభాకాంక్షలతో అలరిస్తున్నాయి. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బర్త్డే విషెస్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

ఈ వారం సినిమా విశేషాలతో సూపర్ హిట్ మేగజైన్ సిద్దమైంది.

లింక్:
http://superhit.industryhit.com/2889698/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-27th-Nov-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here